Meaning : అందరికి తెలిసేలా చేయడం
Example :
మంత్రగాని నోరు మూయించడానికై వార్తాపత్రికల్లో వేశారు
Synonyms : వేయు
Translation in other languages :
Meaning : రాసిన పుస్తకాన్ని అందరి అందుబాటులోకి తేవడం
Example :
ఆమె ఇప్పటివరకు రెండు పుస్తకాలను ప్రచురించింది.
Synonyms : ఆవిష్కరించు
Translation in other languages :