Meaning : ఒక సందేశంను అందరికి తెలియజేయమని ఒక వ్యక్తి ద్వారా పంపే సందేశం
Example :
రాజు రాజకుమారీ స్వయంవరంను దండోరా వేయించాడు.
Translation in other languages :
Meaning : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
Example :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
Synonyms : చాటింపు, ప్రకటన, వెల్లడి
Translation in other languages :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingMeaning : వ్యాపింపచేయడం లేదా విస్తరింపజేసే క్రియ
Example :
ఈ మాటకు ఇంత ప్రచారం ఇవ్వకండి.
Translation in other languages :
Meaning : ఏదేని ఒక వస్తువు లేక మాట ఆచరణలో ఉంటూ, నడుస్తూ ఉంటుంది.
Example :
ప్రస్తుతం నగరాలలో వివిధ రకాల దుస్తుల ప్రచారం ఎక్కువగా ఉంది.
Synonyms : ప్రాచుర్యం, విస్తరణం, వ్యాప్తి
Translation in other languages :
Meaning : అందరికీ తెలిసేలా చేయడం.
Example :
“ఎన్నికలకు ముందు గ్రామంలో పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు.
Synonyms : చాటింపు
Translation in other languages :
किसी सिद्धांत, मत या विचारों का संगठित रूप से प्रचार करने वाला व्यक्ति।
चुनाव से पूर्व अधिप्रचारक गाँवों का दौरा कर रहे हैं।A person who disseminates messages calculated to assist some cause or some government.
propagandist