Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ప్రచండమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ప్రచండమైన   విశేషణం

Meaning : ఎక్కువ భయంతో కూడిన దుఃఖము.

Example : రాముడు అడవులకు వెళ్ళినప్పుడు దశరథమహారాజు భయంకరమైన భాదను బరించలేక చనిపోయినాడు.

Synonyms : ఉగ్రమైన, గోరమైన, ఘోరమైన, భయంకరమైన, భీకరమైన, భీషణమైన, రౌద్రమైన


Translation in other languages :

जो विदारक या फाड़नेवाला हो।

राम के वनवास जाने पर राजा दशरथ वियोग का यह दारुण दुःख सह नहीं सके और उनकी मृत्यु हो गई।
घोर, दारुण, भयंकर, भयङ्कर, भीषण

Meaning : ఎవ్వరైతే హింసలు చేస్తారో.

Example : ఈ రోజుల్లో మానవుడు క్రూరమైన పనులు చేస్తున్నాడు.

Synonyms : క్రూరమైన, రక్తవర్ణమైన


Translation in other languages :

Characterized by violence or bloodshed.

Writes of crimson deeds and barbaric days.
Fann'd by Conquest's crimson wing.
Convulsed with red rage.
crimson, red, violent

Meaning : భరించలేని శబ్ధం.

Example : పట్టణదారుల్లో వాహనాలు చేసే ప్రచండమైన చప్పుడు బాధపెడుతుంది.-ప్రచండమైన.


Translation in other languages :

बहुत तेज (आवाज)।

शहर में सड़कों पर वाहनों की कर्णभेदी आवाज परेशान करती है।
कर्णभेदी, कानफोड़ू

Meaning : బలముతో కూడిన.

Example : ఋతుపవనాల వలన వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.

Synonyms : అతివేగంగా, ఉగ్రరూపమైన, బలమైన, వేగవంతమైన


Translation in other languages :

जोर का।

प्रबल वेग से हवा चल रही है।
यहाँ पानी का प्रवाह उग्र है।
बाहर तेज धूप है।
अमंद, अमन्द, आपायत, इषित, उग्र, उच्चंड, उच्चण्ड, उत्कट, कड़ा, कड़ाके का, तीक्ष्ण, तीव्र, तेज, तेज़, दुर्दम, प्रचंड, प्रचण्ड, प्रबल, वृष्णि, हेकड़