Meaning : కాంతిమయమగుట.
Example :
ఆమె ముఖము చంద్రబింబమువలె ప్రకాశించుచున్నది.
Synonyms : మెరియుట
Translation in other languages :
Meaning : ఎక్కువ ఎత్తు వరకు అగ్ని ఎగిసిపడు
Example :
అగ్నిగుండంలోని అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకేవిదంగా మండుతున్నవి.
Synonyms : అగ్నిజ్వాల, అగ్నిరవ్వ, జ్వలించుట, నిప్పురవ్వ
Translation in other languages :