Meaning : ఆగి ఆగి కొంచెం కొంచెం వెలుగులు రావడం
Example :
ఆకాశంలో తారలు మెరుస్తున్నాయి
Synonyms : చమక్కుమను, జిగేల్మను, మెరువు
Translation in other languages :
Emit or reflect light in a flickering manner.
Does a constellation twinkle more brightly than a single star?.Meaning : తలతలా మెరవడం
Example :
రత్నంలాగా ఆభరణం ప్రకాశిస్తుంది.
Translation in other languages :
Meaning : సూర్యుని వేడి అధికంగా ఉండడం
Example :
ఈ రోజు ఎండ మిటమిటలాడుతోంది
Synonyms : మిటమిటలాడు
Translation in other languages :
Meaning : చమక్చమక్మనడం
Example :
ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.
Synonyms : ఉద్దీపించు, ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభించు, శోభిల్లు, సంశోభిల్లు
Translation in other languages :
ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।
वह धूप में दर्पण झलका रहा है।Meaning : అందరి మన్ననలు అందుకోవడం
Example :
ఈ మైదానంలో క్రికెట్ శోభ ప్రకాశిస్తుంది
Synonyms : తేజరిల్లు, మెరియు, మెరుచు, వెలుగు, శోభిల్లు
Translation in other languages :
दोषों या बुराइयों की इतने जोरों से चर्चा करना कि लोग उसे उसका वास्तविक स्वरूप समझकर उसके प्रति उपेक्षा या घृणा का व्यवहार करने लगें।
इस घटना ने क्रिकेट की छवि को तार-तार किया है।Meaning : ధగ ధగ మనడం
Example :
సూర్యకిరణాలు పడి భూమి ప్రకాశిస్తుంది
Translation in other languages :
दीप्ति या प्रकाशयुक्त होना।
सूर्य की किरणें पड़ते ही पृथ्वी प्रकाशित होती है।Make lighter or brighter.
This lamp lightens the room a bit.