Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ప్రకటన పత్రం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ప్రకటన పత్రం   నామవాచకం

Meaning : రాజకీయనాయకులు ఎన్నికల సమయంలో వారు ప్రజలకు చేయు ఉపయోగకరమైన పనులను తెలుపు పత్రము.

Example : రాజకీయనాయకులు ప్రకటన పత్రంలోని విషయాలను అమలులోనికి తీసుకొనరారు.


Translation in other languages :

किसी राजनीतिक दल द्वारा चुनाव के समय अपनी नीतियों की घोषणा।

नेता गण अपनी नीति घोषणा को अमल में नहीं लाते हैं।
नीति घोषणा, मेनिफेस्टो

A public declaration of intentions (as issued by a political party or government).

manifesto, pronunciamento

Meaning : ఒక విషయాన్నిగూర్చి తెలియజేయుటకు పలువురికి పంపబడే పత్రం.

Example : ఈ సమితి యొక్క సదస్యుడు కావడంచేత తమరు కూడా ఈ ప్రకటన పత్రంపై దృష్టిని సారించాలి.

Synonyms : కరపత్రం, జ్ఞాపకపత్రం


Translation in other languages :

विचार,सूचना आदि के लिए बहुत से संबद्ध लोगों के पास भेजा जानेवाला पत्र।

इस समिति का सदस्य होने के कारण आपको भी इस सर्कुलर पर ध्यान देना चाहिए।
परिपत्र, सर्कुलर

An advertisement (usually printed on a page or in a leaflet) intended for wide distribution.

He mailed the circular to all subscribers.
bill, broadsheet, broadside, circular, flier, flyer, handbill, throwaway