Meaning : ఆహారాన్ని ఇవ్వడం
Example :
ఇప్పటి వరకు ప్రకృతి సంబంధంలో చాలా వాటికి నిజమైన పోషణ లేకుండా పోయింది
Translation in other languages :
किसी कथन या पक्ष को ठीक बतलाने की क्रिया।
अभी तक प्रकृति संबंधी बहुत सारे तथ्यों की पुष्टि नहीं हो पाई है।Meaning : శక్తి నివ్వడం
Example :
భోజనం నుండి మన శరీరానికి పోషణ వస్తుంది.
Synonyms : పరిపోషణ
Translation in other languages :
Meaning : భోజనము, వస్త్రములు మొదలగునవి ఇచ్చి జీవితాన్ని రక్షించే క్రియ.
Example :
కృష్ణుని యశోధ పెంచి పోషించింది.
Synonyms : ఆలనా పాలనా, పెంచి పోషించుట, పెంచుట, పెంపకం, సాకుట
Translation in other languages :