Meaning : ఒక వస్తువును మరొక వస్తువుతో పొల్చి చెప్పడం
Example :
కమలనయనలో కమల ఉపమేయం.
Synonyms : ఉపమేయం, వర్ణించదగిన
Translation in other languages :
Meaning : ఇతర మనుషులతోగానీ, వస్తువులతోగానీ పోల్చడం.
Example :
అతని వ్యక్తిత్వాన్ని భగవంతుడైన శ్రీరామునితో పోల్చవచ్చు.
Synonyms : తులనీయమైన
Translation in other languages :
Able to be compared or worthy of comparison.
comparable