Meaning : డబ్బును కొంచెం కొంచెంగా ఎత్తిపెట్టడం
Example :
అతడు పోగుచేసిన సంపత్తిని యజమానికిచ్చాడు.
Synonyms : కూడబెట్టిన
Translation in other languages :
Meaning : ఒకచోటకూర్చిన
Example :
రెండు సంవత్సరాల్లో మొత్తం కూడబెట్టిన ధనం రెండువేల రూపాయలు.
Synonyms : కూడబెట్టిన, జమచేసిన
Translation in other languages :