Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : భూమిపై అటు ఇటు పడుకొని గిలగిలకొట్టుకోవడం
Example : తమ మొండితనాన్ని నెగ్గించుకోవడానికి పిల్లాడు మట్టిలో దొర్లుతాడు
Synonyms : దొర్లు
Translation in other languages :हिन्दी English
भूमि या किसी आधार पर चित्त या पट होते हुए इधर-उधर होना।
Roll around.
Meaning : కింద పైన కదులుతూ పోవడం
Example : చేతిలో నుండి పడగానే బంతి దొర్లుతూ వెళ్ళి బావిలో పడింది
Synonyms : ఉరలద్రోచు, దొర్లు, దొల్పు, పొరల్చు
बराबर नीचे-ऊपर चक्कर खाते हुए गिरना।
Roll (a ball).
Install App