Meaning : పరధ్యానం వల్ల జరిగేటటువంటి క్రియ
Example :
మీరు ధ్యానంతో ఈ పని చేసినట్లయితే ఈ పొరపాటు జరిగి ఉండేది కాదు.
Translation in other languages :
Meaning : దోషాలు మరియు తప్పులు.
Example :
తమరి బంధువులను చూసుకోవడంలో ఎలాంటి పొరపాటు జరగలేదు.
Synonyms : హెచ్చుతగ్గులు
Translation in other languages :
A failing or deficiency.
That interpretation is an unfortunate defect of our lack of information.