Meaning : ఆవు పాలిచ్చే నాలుగు భాగాలతో కూడిన ప్రదేశం
Example :
ఈ ఆవు యొక్క పొదుగు చాలా పెద్దది
Translation in other languages :
Meaning : పక్షులు పిల్లలను చేయడానికి గుడ్లను రెక్కలతో కప్పి వేడి కలిగించడం
Example :
ఆ గదిలో కోళ్ళ గుడ్లను పొదుగుతున్నాయి
Translation in other languages :
अंडे को विकसित करने के लिए पक्षी द्वारा अंडे पर बैठकर उसे गर्मी पहुँचाना।
उस कमरे में मुर्गियाँ अंडे से रही हैं।