Meaning : ఏదైన అంశం లేదా వస్తువు చాలా దగ్గర-దగ్గరగా ఉండేస్థితి.
Example :
నల్లమల అడవులు దట్టమైన చెట్లతో కూడినది.
Synonyms : కమ్ముకొనిన, గుచ్ఛముగల, గుబురైన, దట్టమైన
Translation in other languages :
Meaning : ఆకుల సమూహం.
Example :
మామిడి చెట్టులో గుబురుగా ఉండే ఆకుల మధ్య కాయలు దాగి ఉన్నాయి.
Synonyms : గుచ్ఛుకంగల, గుబురుగాఉండే, దట్టంగాఉండే
Translation in other languages :