Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : చిన్న- చిన్న చెట్ల సమూహం
Example : ఆ పొదలో చిరుతపులి దాగి ఉన్నది.
Synonyms : కుంజం, గుబురు, గుమి, పొదరు
Translation in other languages :हिन्दी English
छोटे पेड़-पौधों का समूह।
A dense growth of bushes.
Meaning : ముళ్ళను కలిగి ఉండు చిన్న మొక్కలు లేదా మొక్కల సమూహం
Example : వేటగాడిని చూస్తూనే అడవి పంది పొదలోనికి వెళ్ళి దాక్కున్నది.
Synonyms : పొదలు
Translation in other languages :हिन्दी
घने और कांटेदार पौधों या झाड़ियों का घना समूह।
Meaning : దగ్గర దగ్గరగా ఉన్న చెట్ల సముహం
Example : ఈ పొద వెనుక సాధువు చిన్నకుటీరం ఉంది.
Synonyms : గుంపు, సమూహం
पास-पास उगे हुए झाड़ों का समूह।
Install App