Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పొడి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పొడి   నామవాచకం

Meaning : ధాన్యాలను పిండిలా చేయడం

Example : తాతయ్య బలానికి పొడి తింటున్నాడు.


Translation in other languages :

भुने हुए जौ, चने आदि का चूर्ण।

दादाजी सत्तू खा रहे हैं।
धानाचूर्ण, शक्तु, सतुआ, सत्तु, सत्तू

Meaning : ఒక ప్రకారంగా ఔషదచూర్ణము తీసుకోవడంవలన స్వరూపము వస్తుంది.

Example : నాన్నమ్మ చూర్ణం తీసుకున్న తరువాత ఒక గ్లాసు నీళ్లు తాగింది.

Synonyms : ఔషదం, చూర్ణం, మందు


Translation in other languages :

एक प्रकार की औषध जो बुकनी के रूप में होती है।

दादी ने चूरन खाने के बाद एक लोटा पानी पिया।
चूरन, चूर्ण, जारक

Meaning : పిండిలాగ వుండే పదార్ధములు.

Example : చ్యవన్‍ప్రాస్ లో బంగారు, వెండి మొదలైన పొడులు కలుపుతారు.

Synonyms : బసుమము, బూడిద, భస్మము, రక్ష, విబూది, విభూతి


Translation in other languages :

वैद्यक में औषध की तरह काम में लाने के लिए धातुओं आदि का वह रूप जो उन्हें विशिष्ट क्रियाओं से फूँकने पर प्राप्त होता है।

च्यवनप्राश में सोने, चाँदी आदि का भस्म भी मिलाया जाता है।
भस्म

పొడి   విశేషణం

Meaning : పిండిరూపంలో వుండటం

Example : వైద్యుడు చూర్ణ ఔషధాన్ని మందులో కలుపుకొని తాగమన్నాడు.

Synonyms : చూర్ణ


Translation in other languages :

चूर्ण किया हुआ।

वैद्य ने चूर्णित औषधि को शहद में मिलाकर पीने कहा है।
अवकीर्ण, अवध्वंस्त, चूर्णित