Meaning : రూపం గురించి వర్ణించుట.
Example :
దొంగ యొక్క ఆకారం వివరణ దూరదర్శన్ లో చూపిస్తే ఆ ఆధారంతో పట్టుకోవచ్చు .
Synonyms : ఆకారం, శరీఒడ్దు, శరీరఆనవాలు
Translation in other languages :
शरीर की गठन या बनावट।
अपराधी के क़द काठी का ब्योरा दूरदर्शन पर दिया जा रहा है ताकि वह असानी से पकड़ा जा सके।Meaning : ఎక్కువ సమయం దాటిపోవడం
Example :
ఎందుకు మీరు చాలా కాలం నుండి విడిగా వున్నారు నాకు అనుమానంగా వుంది.
Synonyms : చాలా కాలం
Translation in other languages :
Meaning : -భూమి నుండి చాలా పైకి వెళ్ళే టప్పుడు ఉండే కొలత.
Example :
విమానం చాలా ఎత్తులో ఎగురుతున్నది.
Translation in other languages :