Meaning : ధాన్యాలపైగల మరియు పంటల యొక్క చూర్ణము
Example :
రైతులు పశువులకు తవుడు కలుపుతున్నారు.
Synonyms : తవుడు
Translation in other languages :
Meaning : ధాన్యము లేక పప్పు ధాన్యాల పై ఉండు తోలు
Example :
ఆవు ఊకను తింటున్నది.
Synonyms : ఊక
Translation in other languages :
Meaning : తలపై చర్మం పొడిబారి పొరలా తరువాత చిన్నకణాలుగా ఉండి తెల్లగా రాలుతుంది
Example :
చుండ్రును పోగొట్టడానికి తలకు పెరుగు, కోడిగుడ్డు, నిమ్మ మొదలైనవి పూస్తారుచుండ్రును నిర్మూలించే ఔషధాలు వాడుకలో ఉన్నాయి.
Synonyms : చుండ్రు
Translation in other languages :