Meaning : మాటిమాటికీ అనుచితమైన మాటలు మాట్లాడేవారు
Example :
నేను నీ లాంటి పొగరుగా మాట్లాడే వ్యక్తులతో కలవను
Synonyms : పొగరుగా మాట్లాడువాడు
Translation in other languages :
Meaning : మిడిసిపాటు గల వ్యక్తి
Example :
తను చాలా పొగరుబోతు అందుకే అతనితో మాట్లాడాలనిపించదు.
Translation in other languages :
Having or showing feelings of unwarranted importance out of overbearing pride.
An arrogant official.