Meaning : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
Example :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
Synonyms : అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, బలాత్కారంగా తీసుకొను
Translation in other languages :