Meaning : నీళ్ళు రావడానికి ఉపయోగపడే సన్నని కర్రలాంటి ఆకారం కలది
Example :
ఇప్పుటి వరకు కుళాయిలో నీళ్ళు రావడం లేదు.
Synonyms : గొట్టం, నీటికుళాయి
Translation in other languages :
Meaning : నీళ్లు పట్టడానికి ఉపయోగపడే సాధనం
Example :
చెత్త నిండిన కారణంగా పైపు మొదలు బంద్ అయిపోయింది.
Translation in other languages :
Meaning : కుళాయికి తగిలించే ప్లాస్టిక్ వస్తువు.
Example :
ఈ గొట్టంలో నీళ్ళు నగరం నుండి దూరంగా ఒక నదిలో వెళ్లి పడతాయి
Synonyms : గొట్టం
Translation in other languages :