Meaning : వ్యవసాయ భూమిపై చేసే వసూళ్ళు.
Example :
జమిందారీ యుగములో భుమిశిస్తు ఇవ్వనిచో జమిందారులు రైతుల పొలాలను కాజేసేవారు.
Synonyms : పన్ను, భూమిపన్ను, భూమిశిస్తు, సుంకము
Translation in other languages :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxation