Meaning : బియ్యంను వేడి చేసేటప్పుడు విరుచుకునేటట్లు ఏర్పడే తినే పదార్ధం
Example :
అమ్మ తినడానికి పేలాలు మరియు బొబ్బట్లు చేసింది.
Translation in other languages :
Puffy rice kernels.
puffed riceMeaning : జొన్నలు, వరి, మొక్కజొన్న మొదలైన వాటిని వేడిచేసి చేసే పదార్ధాలు
Example :
నాకు పేలాల లడ్డు అంటే చాలా ఇష్టం.
Translation in other languages :