Meaning : స్వరం ఆరోహన క్రమంలో రావడం
Example :
గాయకుని స్వరం పెద్దగా పెరుగుతోంది
Translation in other languages :
Meaning : మొదట ఉన్న స్థితికంటే అధికంగా మరింత ఎత్తుకు ఎదగడం
Example :
పాఠశాల పునాది నడుము ఎత్తుకు పెరిగింది
Synonyms : ఎత్తుకు ఎదుగు, ఎత్తుకు పెరుగు, ఎదుగు, పైకి పెరుగు
Translation in other languages :
Meaning : తక్కువగా లేకుండా వుండటం
Example :
ఇద్దరు మనుషుల కోసం భోజనం పెరిగిపోయింది
Translation in other languages :
गिनती या नाप तौल में अधिक होना।
दो आदमियों के लिए भोजन बढ़ गया है।Meaning : వృద్దిచెందు
Example :
అతని హస్తలాగం చేత లక్షలు కోట్లలోకి పెరిగాయి
Translation in other languages :
बार-बार या रह-रहकर सामने आना या प्रत्यक्ष होना।
उनकी काली करतूतें लाख छिपाने पर भी अखबारों में उछलती रहीं।