Meaning : అమ్మ చెల్లెలు లేదా అక్క
Example :
చిన్నపిల్లలు వాళ్ళ పెద్దమ్మతో చాలా ప్రేమగా వుంటారు.
Synonyms : అమ్మకుఅక్క, చిన్నమ్మ, పిన్ని
Meaning : నాన్నకు అన్న భార్య
Example :
పెద్దమ్మ వెళ్ళిపోవడంతో ఇల్లు శూన్యమైంది.
Synonyms : అమ్మకుఅక్క
Translation in other languages :