Meaning : ఒక వ్యక్తి వివాహా సంబంధాలను కలిపే మార్గదర్శకుడు
Example :
అమ్మాయి వాళ్ళ నాన్న మాటిమాటికి పెండ్లిండ్ల పేరయ్యకు ధన్యవాదాలు తెలిపాడు.
Synonyms : మధ్యవర్తి
Translation in other languages :
Someone who arranges (or tries to arrange) marriages for others.
marriage broker, matcher, matchmaker