Meaning : జవాబుకు వ్యతిరేకమైనది.
Example :
అతను నా ప్రశ్నకు జవాబును ఇవ్వలేకపోయాడు.
Synonyms : అనుయోగము, పలుకు, ప్రచ్చన, ప్రశ్న, ప్రశ్నము, సవాలు
Translation in other languages :
A sentence of inquiry that asks for a reply.
He asked a direct question.