Meaning : సువాసనగల చెట్లు వుండే ప్రదేశం
Example :
మా పూలతోటలో అనేక రకాల గులాబీ మొక్కలు వున్నాయి.
Synonyms : కుసుమవనం, పుష్పవనం, పుష్పవాటిక, పూదోట, పూలతోట
Translation in other languages :
फूलों का बगीचा।
यह फुलवारी विभिन्न प्रकार के फूलों से भरा हुआ है।A garden featuring flowering plants.
flower garden