Meaning : సువాసనగల చెట్లు వుండే ప్రదేశం
Example :
మా పూలతోటలో అనేక రకాల గులాబీ మొక్కలు వున్నాయి.
Synonyms : కుసుమవనం, పుష్పవనం, పుష్పవాటిక, పూదోట, పూలవనం
Translation in other languages :
फूलों का बगीचा।
यह फुलवारी विभिन्न प्रकार के फूलों से भरा हुआ है।A garden featuring flowering plants.
flower gardenMeaning : ఒక ఉద్యానం అందులో పూల మొక్కలు ఉంటాయి.
Example :
మా తాతయ్య ఒక పూలఉద్యానం నాట్యాడు.
Synonyms : పూల ఉద్యానం
Translation in other languages :
A plot of ground where plants are cultivated.
gardenMeaning : ప్రత్యేకముగా పూలకొరకు ఏర్పాటు చేయబడిన తోట
Example :
తోటలో చాలా అందమైన పూల మొక్కలు వేసియున్నారు.
Synonyms : పుష్పములుగల తోటా
Translation in other languages :
Meaning : పూలతోట, పుష్పములుగల తోటా
Example :
పూల మొక్కలు తోట యొక్క అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.
Synonyms : పుష్పములుగల తోటా
Translation in other languages :