Meaning : ముందుగా సాధన చేసుకొనేలా ఉండటం.
Example :
పూర్వ అభ్యాసనం వల్ల అభినయించడం చాలా తేలికవుతుంది.
Synonyms : పూర్వఅభ్యాసనం
Translation in other languages :
कोई नाटक,एकांकी,नृत्य आदि अभिनीत करने के पहले किया जानेवाला अभ्यास।
रिहर्सल के बाद अभिनय करना आसान होता है।