Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పూర్వం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పూర్వం   నామవాచకం

Meaning : జరిగిపోయిన కాలం.

Example : నిన్నటి మాటలను తలచుకొని దుఃఖించడం మంచిదికాదుగడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగిరాదు.

Synonyms : గడిచిన, గతం, చరిత్ర, జరిగినకాలం, నిన్న, భూతకాలం


Translation in other languages :

बीता हुआ समय या काल।

यह उपन्यास अतीत की घटनाओं पर आधारित है।
कल की बातों को याद करके दुखी होना अच्छा नहीं।
अतीत, अतीत काल, अतीतकाल, कल, गत काल, पिछला ज़माना, पूर्वकाल, भूत काल, भूतकाल

పూర్వం   క్రియా విశేషణం

Meaning : పురాతన సమయంలో లేక పూర్వకాలంలో

Example : పూర్వం భారతదేశంలో విశ్వశిక్షణా కేంద్రం ఉండేది.

Synonyms : క్రితం, గతంలో, తొలినాళ్లలో, తొలుత, ప్రథమంగా, ముందర, ముందు, మునుపు, మొదటగా, మొదలు


Translation in other languages :

बहुत पुराने समय में या पूर्व काल में।

पहले भारत विश्व शिक्षा का केन्द्र था।
पहले

In the past.

Long ago.
Sixty years ago my grandfather came to the U.S..
ago