Meaning : పై అంచుల వరకు ఖాళి లేకుండా వుండటం
Example :
ఆమె నాచేతికి పూర్తి పాలతో నిండిన గ్లాసు అందించింది.
Synonyms : నిండిన, మొత్తంవున్న
Translation in other languages :
Containing as much or as many as is possible or normal.
A full glass.Meaning : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
Example :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
Synonyms : నిండిన, పరిపూర్ణమైన, పూర్ణమైన, భర్తియైన, సంపూర్ణమైన
Translation in other languages :
Completed to perfection.
fulfilled