Meaning : మిగలకుండా ఉండుట.
Example :
అతను లేకుండా ఈ కార్యం పూర్తి కాదు.
Synonyms : పరిపూర్ణత, సంపూర్ణత
Translation in other languages :
The act of making something perfect.
perfectionMeaning : ఏ పనైనా చెయ్యడానికి మనస్సులో ఏర్పడే ఉత్సాహము.
Example :
నీరజ్ కు చాలా పని ఉండి దానిని పూర్తి చేస్తున్నాడు.
Synonyms : చురుకు, తేజితము, పదును, వాడి, సంపూర్తి
Translation in other languages :
The gracefulness of a person or animal that is quick and nimble.
agility, legerity, lightness, lightsomeness, nimbleness