Meaning : వస్తువు, ప్రాణుల యొక్క శరీరంలోని అంగాలన్నీ కలిసినవి
Example :
ఈ సంస్థ సర్వాంగాలలోనూ లంచగొండితనం వ్యాపించి ఉంది
Synonyms : పూర్ణాంగం, సర్వాంగం
Translation in other languages :
All of something including all its component elements or parts.
Europe considered as a whole.