Meaning : నూనెలోగాని నెయ్యిలో గాని వేసి చేసే రొట్టెలాంటి పదార్థం
Example :
అతను పీట మీద కూర్చొని పాయసం పూరీ తింటున్నాడు.
Translation in other languages :
Meaning : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
Example :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
Translation in other languages :