Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక పగలు, ఒక రాత్రి కలిసిన ఇరవై నాలుగు గంటల సమయం.
Example : సోమవారము వారములో మొదటి దినము.
Synonyms : దినము, దివసము, నాడు, ప్రొద్దు, రోజు, వేళ
Translation in other languages :हिन्दी English
सप्ताह का कोई दिन।
Any one of the seven days in a week.
Meaning : నిర్ధారిత సమయానికి పని చేయు
Example : రాందేవ్ ఈరోజునుండి రాత్రిపూట పని మొదలెడతాడు
Synonyms : వంతు
कल कारख़ाने आदि में काम करने का वह या उतना निर्धारित समय जिसमें एक कर्मचारी या कर्मचारी दल आकर कार्य करता है।
The time period during which you are at work.
Install App