Meaning : ఎవరికి పూజ చేస్తారో
Example :
ప్రథమ పూజితుడు గణపతి పూజించే ప్రతిమ మీద పాలు, పెరుగు, చక్కెర మొదటగా వేస్తారు.
Synonyms : అర్చించే, ఆరాధించే, ప్రార్ధించే
Translation in other languages :
Regarded with deep or rapturous love (especially as if for a god).
Adored grandchildren.