Meaning : పచ్చి మామిడి కాయ, చింతకాయ మొదలైనవాటి రుచి.
Example :
పులుపుగా వున్న పండ్లలో సి విటమిన్ పరిమాణం అధికంగా ఉంటుంది.
Synonyms : పులుపుగా వున్న
Translation in other languages :
One of the four basic taste sensations. Like the taste of vinegar or lemons.
sourMeaning : చింతపండు యొక్క గుణం
Example :
అమ్మ ఈ రోజు పుల్లనైన రొట్టెలు తయారుచేసింది.
Synonyms : పుల్లగావున్న
Translation in other languages :