Meaning : మైదా పిండితో తయారుచేసే పూరీలాంటి మెత్తగా మృధువుగా ఉండే ఆహార పదార్థం
Example :
అమ్మ పుల్కా తయారుచేస్తున్నది
Synonyms : నానురొట్టి, నానురొట్టె, నాన్రొట్టె, మెత్త చపాతి
Translation in other languages :
Meaning : చపాతీలా నూనె లేకుండా తయారు చేసే రొట్టె
Example :
పుల్కాతో పాటు వంకాయ పచ్చడి బాగుంటుంది.
Translation in other languages :