Meaning : చింతకాయలకు వుండే రుచి.
Example :
ఆ పెరుగు అధికంగా పులిసింది.
Synonyms : పులిసిపోవు
Translation in other languages :
Meaning : తినే పదార్ధాలను ఎక్కువ సమయం నిల్వ ఉంచడం
Example :
ఆ బోజనం పులిసిపోయింది
Translation in other languages :
अधिक समय तक पड़ा रहने के कारण किसी खाद्य पदार्थ का दुर्गंधयुक्त और कसैला होना।
यह भोजन भकसा गया है।Meaning : షడ్రుచులలో ఒకటి, దాన్ని చూడగానే నోరూరుతుంది.
Example :
అతను పెరుగులో ఏమి వేసి పులుపు చేశాడో తెలీదు.
Synonyms : పులుపు
Translation in other languages :