Meaning : పూర్వకాలానికి సంబంధించినది.
Example :
ఆ వస్తుప్రదర్శనశాలలో అనేక ప్రాచీనమైన వస్తువులు ఉన్నాయి.
Synonyms : ప్రాచీనమైన
Translation in other languages :
Meaning : కలియుగంలో నిషేధించబడింది
Example :
ఆధునిక కాలంలో ప్రజలు పురాతనమైన పనులు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
Synonyms : పురాతనమైనటువంటి
Translation in other languages :
जिसका करना कलियुग में निषिद्ध है।
आधुनिक समय में लोग कलिवर्ज्य कामों को करने में रुचि लेते हैं।Meaning : చాలా రోజుల నుండి వుంటున్న
Example :
పురాతనమైన నివాసస్థానం యజమాని అద్దె ఇంటి నుండి బయటికి వెళ్లగొట్టాడు.
Translation in other languages :