Meaning : రచించు లేక తయారుచేయుట.
Example :
నేను ఈ రోజు ఒక కొత్త కవితను సృష్టించాను.
Synonyms : నిర్మించు, సృజయించు, సృజించు, సృష్టించు, సృష్టిచేయు
Translation in other languages :
रच या बनाकर तैयार करना।
मैंने आज एक नई कविता की सृष्टि की।Bring into existence.
The company was created 25 years ago.Meaning : ఉద్భవించడం
Example :
పూలతొట్టిలో కొత్త-కొత్త చిన్న మొక్కలు వస్తున్నాయి.
Synonyms : అంకురించు, ఉత్త్పత్తిచేయు, మొలకెత్తించు