Meaning : తెల్లగా గొడుగు ఆకారంలోఉండి తినడానికి పనికి వచ్చేవి
Example :
కొన్ని పుట్ట గొడుగులు విషపూరితంగాను మరియు మరికొన్ని తినదగినవిగా ఉంటాయి.
Synonyms : కుక్కగొడుగు
Translation in other languages :
Any of various fleshy fungi of the subdivision Basidiomycota consisting of a cap at the end of a stem arising from an underground mycelium.
mushroom