Meaning : జంతువులకు మరియు పక్షులకు వెనుకవైపు వుండేది
Example :
ఆవు, బర్రె మొదలైనవి తోకతో ఈగలు - దోమలను తోలుకుంటాయి
Synonyms : తోక, పింఛం, వాలం, వాలధి
Translation in other languages :
The posterior part of the body of a vertebrate especially when elongated and extending beyond the trunk or main part of the body.
tail