Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నీటిని పీల్చుకొను.
Example : వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
Synonyms : గైకొను, గ్రహించు, తీసుకొను, పొందు, స్వీకరించు
Translation in other languages :हिन्दी English
जल या नमी आदि चूसना।
Take in, also metaphorically.
Meaning : వడ్డిని స్వీకరించడం
Example : వడ్డి వ్యాపారి వెయ్యి రూపాయలు వడ్డి తీసుకున్నాడు
Synonyms : తీసుకొను
Translation in other languages :हिन्दी
रकम जिम्मे ठहराना या किसी पर ऋण या देना निश्चित करना।
Meaning : స్వీకరించడం
Example : ఈరోజుల్లో కొత్తకొత్త శోకు బట్టలు తీసుకుంటున్నారు
प्रचलित या जारी होना।
Install App