Meaning : ఆమె కళ్ళు కమలాలను పోలి ఉన్నాయి
Example :
రాధ కమలనయనుడైన కృష్ణుని ప్రేమించింది
Synonyms : కమలనయనం, కమలనేత్రం, పద్మనయనుడు, పద్మలోచనుడు, పద్మాక్షుడు, రాజీవనేత్రుడు
Translation in other languages :
जिसकी आँखे कमल के समान सुंदर हों।
राधा कमलनयन कृष्ण से प्रेम करती थी।