Meaning : అవసరానికి మించి పని చేయడం
Example :
నిజీ కంపెని మంచిజీతం ఇస్తుంది కానీ కార్మికుల చేత అన్ని విధాలుగా పీడిస్తుంది
Translation in other languages :
Meaning : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
Example :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
Synonyms : కలవరపెట్టు, గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, బాధించు
Translation in other languages :
Meaning : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
Example :
పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
Synonyms : అవస్థపెట్టు, కష్టపెట్టు, దుఃఖపెట్టు, బాధపెట్టు, విసిగించు, వేధపెట్టు, సతాయించు, హింసించు
Translation in other languages :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।