Meaning : అన్ని ఉన్న ఖర్చు పెట్టనివాడు.
Example :
అతని పిసినారితనం వలన సేట్ దౌలత్‍రామ్ ఇతరులకు ఒక పైసా కూడా దానము చేయడు.
Synonyms : అల్పంచెరుడు, పిసినారి, పిసినారితనం, పిసిని, బంకముచ్చు, లోభి
Translation in other languages :
Extreme care in spending money. Reluctance to spend money unnecessarily.
parsimoniousness, parsimony, penny-pinching, thriftMeaning : డబ్బు ఖర్చుపెట్టకుండా లోభిగా ఉండుట.
Example :
సేఠ్ ధనీరామ్ పిసినారి మనిషి, ఒక పైసా కూడా ఖర్చు చేయదలచుకోడు
Synonyms : దృఢముష్టి, పిసినారి, పిసినివాడు, బంకముచ్చు, లుబ్ధుడు, లోభి
Translation in other languages :
जो बहुत ही कंजूस हो।
सेठ धनीराम मक्खीचूस है, एक पैसा भी खर्च करना नहीं चाहता।