Meaning : ఎవరినైనా రమ్మని చెప్పడం
Example :
శీలాగారి ఆహ్వానం మీద మాత్రమే ఈ కార్యక్రమంలో భాగమయ్యాను.
Synonyms : ఆహ్వానం
Translation in other languages :
A request (spoken or written) to participate or be present or take part in something.
An invitation to lunch.Meaning : గట్టిగా ఎవరినైనా పిలుచుట.
Example :
యజమాని పిలుపు విని పనివాడు హడావిడిగా వచ్చాడు.
Synonyms : కేక
Translation in other languages :