Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పిలిపించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పిలిపించు   క్రియ

Meaning : ఇతరులతో కబురు పంపించడం

Example : నేను పాలు తీసుకోవడానికై పాలవాన్ని పిలిపించాను


Translation in other languages :

कहने का काम दूसरे से कराना।

मैंने दूध के लिए ग्वाले को कहलवाया है।
कहलवाना, कहलाना, कहवाना

Meaning : నన్ను రమ్మని ఇతరుల ద్వారా చెప్పించడం

Example : అధ్యాపకురాలు రాజీవ్ ద్వారా నన్ను పిలిపించారు

Synonyms : కబురంపు, కబురుపెట్టించు, కబురుపెట్టు


Translation in other languages :

बुलाने का काम दूसरे से कराना।

अध्यापिका ने राजीव द्वारा मुझे बुलवाया।
बुलवाना, बोलवाना