Meaning : ఏదైన వేడుకకు పిలవబడిన వ్యక్తి
Example :
ఆహ్వానితులందరు భోజనం చేసిన తర్వాత వెల్లిపొయారు.
Synonyms : ఆహ్వానితులు, వచ్చినవాళ్ళు
Translation in other languages :
जिसे किसी समारोह में हिस्सा लेने के लिए बुलाया गया हो।
सभी आमंत्रित भोजन करने के बाद चले गये।